Thursday, March 28, 2013

నుదుటి గీతలు


బరువెక్కిన రెప్పలు, భారంగా కదిలే పాదాలు
కదలని గమ్యాలు, కరగని దూరాలు
మార్చలేని గతాలు, మలచలేని భవితలు
ఈరోజో రేపో అన్నట్టు జీవితాలు
మెరుపులు చూపే దారి మలుపులు
మనసులో ఎదో ఒకమూల చిరు వెలుతురులు
ఇవీ కొన్ని తల రాతలు ...

2 comments:

  1. వ్యక్తపరిచిన విధానంలో neutrality బాగుంది.
    భావం చాలా చాలా బాగుంది.

    అభినందనలు !!

    ReplyDelete