ఇది నా తెలుగు బ్లాగు
చదవండి నవ్వండి
ఇది నా కవితాలోకం
Monday, December 2, 2013
బలహీనత
ప్రతి ఒక్కరికి ఓ బలహీనత ,
నాకు నువ్వు.
నిరంతరం
ఒకటినొకటి తరిమే
రేయిపగలు , సముద్రం లో ఆటుపోటులు
నా లో నీ ఆలోచనలు
నిరంతరం ..
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)